Knowledge Test Quiz 4 on General Studies, Aptitude, Arithmetic, Reasoning – జనరల్ స్టడీస్, ఆప్టిట్యూడ్, అర్థమెటిక్, రీజనింగ్ నందు నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ 4

By Vipstudent.online

Updated On:

Knowledge Test Quiz 4

Join our Quizzes and Certification Award Programs

REGISTER NOW

Knowledge Test Quiz 4: జనరల్ స్టడీస్ (General Studies), ఆప్టిట్యూడ్ (Aptitude), అర్థమెటిక్ (Arithmetic), రీజనింగ్ (Reasoning)నందు నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ 4 :

1

"Enter your Registered Email ID and Password to participate in the Quiz and Achieve Gold, Silver, or Bronze Certification Awards based on your Knowledge."

Quiz Details And Instructions – క్విజ్ వివరాలు మరియు సూచనలు :

Number of Quiz Questions – క్విజ్ ప్రశ్నల సంఖ్య: 50

Quiz pass score – క్విజ్ పాస్ స్కోర్: 45/50

Quiz Time – క్విజ్ సమయము: 30 minits/ 30 నిమషాలు., 

Quiz  Attempts – క్విజ్ ప్రయత్నాలు  :  Untill pass the Quiz / ఉత్తీర్ణత పొందే వరకు ప్రయత్నం చేయవచ్చును

Register or Log In/రిజిస్టర్ లేదా లాగ్ ఇన్: If you haven’t already, you may need to create an account and log in with your registered mail id and created password to access the quiz before participating the quiz.
ముందుగా రిజిస్టర్ అవ్వండి, క్విజ్ లో పాల్గొనే ముందు మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి మరియు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ తో లాగ్ ఇన్ అవ్వండి.

Start the Quiz/ క్విజ్ ను ప్రారంభించండి: Follow the on-screen instructions to begin the quiz. Ensure you have a stable internet connection and a quiet environment to concentrate.
ఆన్ స్క్రీన్‌పై ఉన్న సూచనలను అనుసరించి క్విజ్ ప్రారంభించండి. మీకు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు శాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి, ఏకాగ్రతకు సహాయపడుతుంది.

Submit Your Answers/ మీ సమాధానాలను సమర్పించండి : After completing the quiz, submit your answers to receive your score and feedback.
క్విజ్ పూర్తయ్యిన తర్వాత, మీరు పొందిన స్కోర్ మరియు ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకునేందుకు మీ సమాధానాలను సమర్పించండి
.

 KNOWLEDGE TEST QUIZ : విద్యార్థులు అకాడమిక్స్ (Acadamics )తో పాటు అర్థమ్యాటిక్స్ (Arithmetic), రీజనింగ్ (Reasoning), ఆప్టిట్యూడ్ (Aptitude), ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ( English Comprehension), జనరల్ స్టడీస్ (General Studies), హిస్టరీ (History), ప్రొఫెషనల్ (Professional), బిజినెస్ (Business), ఎంప్లాయిమెంట్ (Employment), ఎకనామిక్స్ (Economics), అగ్రికల్చర్ (Agriculture), ఇండస్ట్రీస్ (Industries), మరియు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు ( International, National, State Current Affairs) నందు మీ నాలెడ్జ్ నీ మెరుగుపరుచుకోవడానికి ప్రతీ  వారము నిర్వహించే  యూనివర్సల్ నాలెడ్జ్ టెస్టు క్విజ్  ల నందు  పాల్గొని మీ యూనివర్సల్ నాలెడ్జ్‌ సామర్ధ్యాన్ని పరీక్షించుకొనగలరు.

విద్యార్థులు  ఈ యూనివర్సల్ నాలెడ్జ్ టెస్టు క్విజ్ ల నందు పాల్గొనటం ద్వారా  ఎంట్రన్స్ మరియు కాంపిటీటివ్ పరీక్షలు రాసే నైపుణ్యాన్ని, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ను మెరుగు పరుచుకోవటం తో పాటు జిల్లా, రాష్ట్రము, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఎడ్యుకేషనల్ ఎంట్రన్స్ మరియు కాంపిటీటివ్ పరీక్షలు నందు, గవర్నమెంట్/ప్రైవేట్ జాబ్స్ ఎంట్రన్స్ మరియు కాంపిటీటివ్ పరీక్షలు నందు, మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ మరియు కాంపిటీటివ్ పరీక్షలు నందు పాల్గొనడానికి మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకొన గలరు.

CAREER GOALS / భవిష్యత్తు లక్ష్యాలు: భవిష్యత్తు లో ఉన్నత విద్య కోసం ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయటానికి, మరియు ఐ. ఏ.యఎస్ (కలెక్టరు), ఐ.పి.యస్, ఎం.ఆర్.ఓ, జడ్జి, గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలు, రెవెన్యూ శాఖ, రైల్వే శాఖ, పోస్టల్ శాఖ, పోలీసు శాఖ,న్యాయ శాఖ, బ్యాంకింగ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి గవర్నమెంట్ శాఖల నందూ ఉద్యోగ కల్పన చేయటానికి యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (UPSC), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) నిర్వహించే కాంపిటీటివ్ పరీక్షలు వ్రాయటానికి , ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించటానికి  మరియు ఉన్నత విద్యా స్కాలర్షిప్ పరీక్షలు వ్రాయటానికి కావలసిన నాలెడ్జ్ ను పెంపొందించుకొనగలరు.

 KNOWLEDGE TEST QUIZ BENIFITS / నాలెడ్జ్ టెస్టు ప్రయోజనాలు : రెగ్యులర్ గా నాలెడ్జ్ బ్లాగ్ లను ఫాలో అవుతూ 25 నాలెడ్జ్ టెస్టు క్విజ్ లను పాసైన  విద్యార్థులు బ్రాంజ్ సర్టిఫికేషన్ అవార్డు, 50 నాలెడ్జ్ టెస్టు క్విజ్ లను పాసైన విద్యార్థులు సిల్వర్ సర్టిఫికేషన్ అవార్డు మరియు 100 నాలెడ్జ్ టెస్టు క్విజ్ లను పాసైన విద్యార్థులు గోల్డ్ సర్టిఫికేషన్ అవార్డు పొందగలరు. ఈ యూనివర్సల్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ సర్టిఫికేషన్ అవార్డులు మీ భవిష్యత్తు లక్ష్యాల నందు విజయం సాధించడానికి మరియు మీ ప్రతిభకు విలువైన గుర్తింపును అందిస్తాయి.

Eligibility/ అర్హత : భారత పౌరులై ఉండి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9 వ తరగతి, 10 వ తరగతి , 11వ,12వ తరగతులు (ఇంటర్మీడియట్), అండర్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్  చదువుతున్న విద్యార్థులు మరియు ఎంట్రన్స్/ కాంపిటీటివ్ పరీక్షలు కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు  ప్రతీ నెల నిర్వహించే నాలెడ్జ్ టెస్టు క్విజ్ ల నందు పాల్గొనుటకు అర్హత కలిగి ఉంటారు.

Knowledge Test Quiz 4  గవర్నమెంట్ గ్రూప్ 1 ఉద్యోగాలు మరియు విధులు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. What is the minimum educational qualification required to apply for the UPSC Civil Services Examination? సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కి దరఖాస్తు చేయడానికి కనీస విద్యా అర్హత ఏమిటి? 

  • a) 10th Pass / 10వ తరగతి ఉత్తీర్ణత
  • b) 12th Pass / 12వ తరగతి ఉత్తీర్ణత
  • c) Graduate Degree from a recognized university / గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ
  • d) Postgraduate Degree / పీజీ డిగ్రీ
2. Which stage of the UPSC Civil Services Examination is conducted as a screening test? UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో స్క్రీనింగ్ పరీక్ష ఏ దశలో నిర్వహించబడుతుంది? 
  • a) Main Examination / మెయిన్స్ పరీక్ష
  • b) Personality Test / వ్యక్తిత్వ పరీక్ష
  • c) Preliminary Examination / ప్రిలిమినరీ పరీక్ష
  • d) Final Merit List / తుది మెరిట్ జాబితా
3. Which service is most commonly allocated to candidates securing top ranks in the Civil Services Examination? సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాప్ ర్యాంక్ పొందిన అభ్యర్థులకు సాధారణంగా ఏ సేవ కేటాయించబడుతుంది? 
  • a) Indian Police Service (IPS) / ఇండియన్ పోలీస్ సర్వీస్
  • b) Indian Administrative Service (IAS) / ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
  • c) Indian Foreign Service (IFS) / ఇండియన్ ఫారిన్ సర్వీస్
  • d) Indian Forest Service (IFoS) / ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్

4. How many papers are there in the UPSC Civil Services Main Examination (excluding qualifying papers)? అర్హత పరీక్షలను మినహాయించి UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి? 

  • a) 7 (ఏడు)
  • b) 9 (తొమ్మిది)
  • c) 6 (ఆరు)
  • d) 8 (ఎనిమిది)

5. Which language paper is compulsory as a qualifying paper in UPSC Mains? UPSC మెయిన్స్‌లో తప్పనిసరిగా ఉండే లాంగ్వేజ్ పేపర్ ఏది?

  • a) English only / ఇంగ్లీష్ మాత్రమే
  • b) Any regional language / ఏదైనా ప్రాంతీయ భాష
  • c) English and One Indian Language / ఇంగ్లీష్ మరియు ఒక భారతీయ భాష
  • d) Hindi only / హిందీ మాత్రమే

👉పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు గవర్నమెంట్ గ్రూప్ 1 ఉద్యోగాలు మరియు విధులు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి. Read Now👉

GROUP 1 JOBS AND JOB ROLES
GROUP 1 JOBS AND JOB ROLES
Knowledge Test Quiz 4 గవర్నమెంట్ గ్రూప్ 2 ఉద్యోగాలు మరియు విధులు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1.Which language is used for Group 2 Exams apart from English? ఇంగ్లీష్‌కు తోడు గ్రూప్ 2 పరీక్షల్లో ఉపయోగించే భాష ఏది?

A) Hindi – హిందీ
B) Kannada – కన్నడ
C) Telugu – తెలుగు 
D) Urdu – ఉర్దూ

2️⃣ Which of the following posts comes under Group 2 Services? కింది ఉద్యోగాల్లో ఏది గ్రూప్ 2 సేవలలోకి వస్తుంది?

A) Village Revenue Assistant – గ్రామ రెవెన్యూ అసిస్టెంట్
B) Deputy Tahsildar – డిప్యూటీ తహసీల్దార్ 
C) Assistant Engineer – అసిస్టెంట్ ఇంజనీర్
D) Junior Lineman – జూనియర్ లైన్‌మాన్

3️⃣ How many papers are there in the Group 2 Mains Exam? గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి?

A) 2
B) 3 
C) 4
D) 5

4️⃣ What is the maximum age limit for applying to Group 2 Jobs (general category)?గ్రూప్ 2 ఉద్యోగాలకు (జనరల్ కేటగిరీ) దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ఠ వయస్సు ఎంత?

A) 28 years – 28 సంవత్సరాలు
B) 30 years – 30 సంవత్సరాలు
C) 32 years – 32 సంవత్సరాలు
D) 42 years – 42 సంవత్సరాలు 

5️⃣ What is the role of a Deputy Tahsildar? డిప్యూటీ తహసీల్దార్ బాధ్యత ఏమిటి?

A) Supervising school teachers – స్కూల్ టీచర్ల పర్యవేక్షణ
B) Managing village revenue records – గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ 
C) Issuing driving licenses – డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ
D) Monitoring electricity supply – విద్యుత్ సరఫరా పర్యవేక్షణ

👉పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు గవర్నమెంట్ గ్రూప్ 2 ఉద్యోగాలు మరియు వాటి విధులు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి.Read Now👉

GROUP 2 JOBS AND JOB ROLES
GROUP 2 JOBS AND JOB ROLES
Knowledge Test Quiz 4: గవర్నమెంట్ గ్రూప్ 3 ఉద్యోగాలు మరియు విధులు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. Whichcommission conducts the recruitment for Group 3 jobs?
గ్రూప్ 3 ఉద్యోగాల నియామకాలను ఏ కమిషన్ నిర్వహిస్తుంది?  

A) Union Public Service Commission (UPSC) (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)
B) State Public Service Commission (TSPSC/APPSC) (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్)
C) Staff Selection Commission (SSC) (స్టాఫ్ సెలక్షన్ కమిషన్)
D) Railway Recruitment Board (RRB) (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు)

2. What type of exam is conducted for the preliminary stage of Group 3 Jobs recruitment?
గ్రూప్ 3 ఉద్యోగాల నియామకానికి ప్రాథమిక దశలో నిర్వహించే పరీక్ష ఏ విధంగా ఉంటుంది?

A) Subjective Type (సబ్జెక్టివ్ టైప్)
B) Objective Type (Multiple Choice) (ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్)
C) Oral Exam (వాయిస్ పరీక్ష)
D) Practical Exam (ప్రాక్టికల్ పరీక్ష)

3. Which subject is commonly included in Group 3 preliminary exams?
గ్రూప్ 3 ప్రాథమిక పరీక్షలలో సాధారణంగా ఏ విషయం ఉంటుంది? 

A) Engineering Drawing (ఇంజినీరింగ్ డ్రాయింగ్)
B) General Studies (సామాన్య అధ్యయనాలు)
C) Botany (ఉదభిద శాస్త్రం)
D) Physics (భౌతిక శాస్త్రం)

4. What is the selection process for Group 3 jobs?
గ్రూప్ 3 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఏంటి?

A) Only Interview (కేవలం ఇంటర్వ్యూ)
B) Preliminary + Mains + Interview (ప్రాథమిక + ప్రధాన + ఇంటర్వ్యూ)
C) Direct Recruitment (ప్రత్యక్ష నియామకం)
D) Written Test only (కేవలం రాత పరీక్ష)

5. Which department often recruits through Group 3 services?
ఏ శాఖ ఎక్కువగా గ్రూప్ 3 సేవల ద్వారా నియమిస్తుంది?

A) Forest Department (అటవీ శాఖ)
B) Panchayat Raj Department (పంచాయతీ రాజ్ శాఖ)
C) Police Department (పోలీస్ శాఖ)
D) Education Department (విద్యా శాఖ)

👉పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు గవర్నమెంట్ గ్రూప్ 3 ఉద్యోగాలు మరియు వాటి విధులు వివరణ కొరకు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి. Read Now👉

Group 3 Jobs and Job Roles
Group 3 Jobs and Job Roles
Knowledge Test Quiz 4: గవర్నమెంట్ గ్రూప్ 4 (Group 4) ఉద్యోగాలు మరియు విధులు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. What is the minimum educational qualification required for Group 4 jobs?
గ్రూప్ 4 ఉద్యోగాలకు కనీస విద్యార్హత ఏమిటి?

A) 10th Class (SSC) (10వ తరగతి)
B) Intermediate (12th Class) (ఇంటర్మీడియట్)
C) Graduation (Degree) (డిగ్రీ)
D) Post-Graduation (పోస్ట్ గ్రాడ్యుయేషన్)

2. What is the main mode of selection for Group 4 jobs?
గ్రూప్ 4 ఉద్యోగాల ఎంపిక కోసం ప్రధానంగా ఏ విధానాన్ని ఉపయోగిస్తారు?
A) Oral Examination (మౌఖిక పరీక్ష)
B) Practical Test (ప్రాక్టికల్ పరీక్ష)
C) Written Examination (రాత పరీక్ష)
D) Direct Recruitment (నేరుగా నియామకం)

3. Which organization is responsible for conducting Group 4 jobs recruitments?
గ్రూప్ 4 ఉద్యోగాల నియామకాలను నిర్వహించేది ఏ సంస్థ?

A) Union Public Service Commission (UPSC) (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)
B) State Public Service Commission (TSPSC/APPSC) (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్)
C) Staff Selection Commission (SSC) (స్టాఫ్ సెలక్షన్ కమిషన్)
D) Railway Recruitment Board (RRB) (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు

4. Which subject is commonly included in the Group 4 syllabus?
గ్రూప్ 4 సిలబస్‌లో సాధారణంగా ఏ subject ఉంటుంది?

A) Physics (భౌతికశాస్త్రం)
B) General Studies (సాధారణ అధ్యయనాలు)
C) Engineering Mathematics (ఇంజనీరింగ్ గణితం)
D) Zoology (జంతుశాస్త్రం)

5. Is computer knowledge required for Group 4 jobs?
గ్రూప్ 4 ఉద్యోగాలకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమా?

A) Yes, mandatory (అవును, తప్పనిసరి)
B) No, not required (లేదు, అవసరం లేదు)
C) Only for specific posts (కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే)
D) Optional (ఐచ్ఛికం)

👉పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు గవర్నమెంట్ గ్రూప్ 4 ఉద్యోగాలు మరియువాటి విధులు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి.Read Now 👉

Group 4 Jobs And Job Roles
Group 4 Jobs And Job Roles
Knowledge Test Quiz 4: ఇంజనీర్ అవ్వటం ఎలా మరియు ఇంజనీరింగ్ నందు విభాగాలు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. What is the full form of JEE?
JEE యొక్క పూర్తి రూపం ఏమిటి?

a) Joint Engineering Entrance – జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్
b) Joint Entrance Examination – జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 
c) Junior Engineering Exam – జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్
d) Job Eligibility Exam – జాబ్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్

2. ECET is mainly for which students?
ఈసెట్ ప్రధానంగా ఎవరికి సంబంధించినది?

a) Intermediate students – ఇంటర్మీడియట్ విద్యార్థులు
b) Diploma holders – డిప్లొమా విద్యార్థులు 
c) 10th class students – పదవ తరగతి విద్యార్థులు
d) MBBS students – ఎంబీబీఎస్ విద్యార్థులు

3. What does a student study in CSE?
CSEలో విద్యార్థి ఏ విషయాన్ని అధ్యయనం చేస్తాడు?

a) Thermodynamics – థర్మోడైనమిక్స్
b) Data Structures and Algorithms – డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ 
c) Civil Engineering Drawing – సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్
d) Hydraulic Machines – హైడ్రాలిక్ మెషీన్స్

4. Which branch focuses on buildings and construction?
భవనాలు మరియు నిర్మాణంపై దృష్టి పెట్టే శాఖ ఏది?

a) Electrical Engineering – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
b) Civil Engineering – సివిల్ ఇంజనీరింగ్ 
c) Mechanical Engineering – మెకానికల్ ఇంజనీరింగ్
d) Electronics Engineering – ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

5. Which of the following is part of ECE-
క్రిందివాటిలో ఏది ECEలో భాగం?

a) Structural Analysis – స్ట్రక్చరల్ అనాలిసిస్
b) Signals and Systems – సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ 
c) Heat Transfer – హీట్ ట్రాన్స్ఫర్
d) Compiler Design – కంపైలర్ డిజైన్

👉పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు ఇంజనీర్ అవ్వటం ఎలా మరియు ఇంజనీరింగ్ నందు విభాగాలు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి. Read Now 👉

Engineering and types of Engineering
Engineering and types of Engineering
Knowledge Test Quiz 4: డాక్టర్ అవ్వటం ఎలా మరియు వైద్య విభాగాలు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు
1. What is the minimum qualification required to appear for the NEET exam?
NEET పరీక్షకు హాజరయ్యేందుకు కనీస అర్హత ఏమిటి?
A) 10th Pass / పదవ తరగతి ఉత్తీర్ణులు
B) Any Degree / ఏదైనా డిగ్రీ
C) Intermediate with Bi.P.C / బయోపిసి ఇంటర్మీడియట్
D) Diploma in Nursing / నర్సింగ్ డిప్లోమా
2. How many total marks is the NEET examination conducted for?
NEET పరీక్ష మొత్తం ఎన్ని మార్కులకు నిర్వహించబడుతుంది?
A) 600 / 600
B) 720 / 720
C) 800 / 800
D) 500 / 500
3. Which specialization deals with heart and blood vessel diseases?
హృదయము మరియు రక్తనాళాల సమస్యలకు సంబంధించిన స్పెషలైజేషన్ ఏది?
A) Neurology / న్యూరాలజీ
B) Cardiology / కార్డియాలజీ
C) Oncology / ఆంకాలజీ
D) Urology / యూరాలజీ
4. What is the duration of the MBBS course including internship?
ఇంటర్న్‌షిప్‌తో కలిపి MBBS కోర్సు వ్యవధి ఎంత?
A) 4.5 years / 4.5 సంవత్సరాలు
B) 5 years / 5 సంవత్సరాలు
C) 5.5 years / 5.5 సంవత్సరాలు
D) 6 years / 6 సంవత్సరాలు
5. Which entrance exam is mandatory for admission into medical courses in India?
భారతదేశంలో మెడికల్ కోర్సులకు అడ్మిషన్ పొందడానికి తప్పనిసరిగా వ్రాయవలసిన ఎంట్రన్స్ పరీక్ష ఏది?
A) JEE / జెఈఈ
B) NEET / నీట్
C) EAMCET / ఈమెసెట్
D) AIIMS / ఎయిమ్స్

👉పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు డాక్టర్ అవ్వటం ఎలా మరియు వైద్య విభాగాలు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి. Read Noe 👉

BECOME A DOCTOR AND THE DIVISIONS OF MEDICAL DEPARTMENTS
BECOME A DOCTOR AND THE DIVISIONS OF MEDICAL DEPARTMENTS
Knowledge Test Quiz 4: Quantitative Aptitude – గణనాత్మక సామర్థ్యం  క్విజ్ నందు ప్రశ్నలు

Aptitude

1. Find the perimeter of a square with a side length of 7 cm. 7 సెంటీమీటర్ల భుజం కలిగిన చతురస్రం యొక్క పరిసరం ఎంత?
A) 14 cm
B) 21 cm
C) 28 cm
D) 35 cm

సమాధానం: C) 28 సెంటీమీటర్లు
వివరణ:
చతురస్రం యొక్క పరిసరాన్ని గణించే సూత్రం = 4 × భుజం
⇒ 4 × 7 = 28 సెంటీమీటర్లు

2. If a car travels 90 km in 2 hours, what is its speed? ఒక కారు 2 గంటల్లో 90 కిమీ ప్రయాణిస్తే, దాని వేగం ఎంత?
A) 30 km/h
B) 40 km/h
C) 45 km/h
D) 50 km/h   

సమాధానం: C) 45 కిమీ/గం
వివరణ:
వేగం = దూరం ÷ సమయం
⇒ 90 ÷ 2 = 45 కిలోమీటర్లు/గంట                                             

3. What is the square of 15? 15 యొక్క చతురస్రం (square) ఎంత?
A) 200
B) 215
C) 225
D) 235

సమాధానం: C) 225
వివరణ:
ఒక సంఖ్య యొక్క చతురస్రం అంటే = సంఖ్య × సంఖ్య
⇒ 15 × 15 = 225

4. The sum of two numbers is 50, and their difference is 10. Find the numbers. రెండు సంఖ్యల మొత్తం 50, మరియు వారి తేడా 10. ఆ సంఖ్యలు ఏమిటి?
A) 20, 30
B) 25, 35
C) 15, 35
D) 20, 40

సమాధానం: A) 20, 30
వివరణ:
సంఖ్యలు x మరియు y అనుకోండి
x + y = 50
x – y = 10

రెండు సమీకరణలను జోడించితే:
(x + y) + (x – y) = 50 + 10 ⇒ 2x = 60 ⇒ x = 30
x విలువను మొదటి సమీకరణలో Substitute చేస్తే:
30 + y = 50 ⇒ y = 20
కాబట్టి సంఖ్యలు 30 మరియు 20

5. A man bought a pen for ₹120 and sold it for ₹150. What is the profit percentage? ఒక వ్యక్తి ₹120 కు కలం కొని, ₹150 కు అమ్మాడు. లాభ శాతం ఎంత?
A) 10%
B) 15%
C) 20%
D) 25%

సమాధానం: D) 25%
వివరణ:
లాభం = అమ్మిన ధర – కొనుగోలు ధర = ₹150 – ₹120 = ₹30
లాభ శాతం = (లాభం ÷ కొనుగోలు ధర) × 100
⇒ (30 ÷ 120) × 100 = 25%

Knowledge Test Quiz 4: Reasoning Ability Quiz – తార్కిక గణితము క్విజ్ నందు ప్రశ్నలు
Reasoning
Reasoning

1. If 3 pencils cost ₹12, what will be the cost of 9 pencils? 3 పెన్సిల్స్ ₹12 కి కొనుగోలు చేస్తే, 9 పెన్సిల్స్ ధర ఎంత?
A) ₹36
B) ₹18
C) ₹24
D) ₹72

సమాధానం: A) ₹36
వివరణ:
3 పెన్సిల్స్ ధర = ₹12
అంటే 1 పెన్సిల్ ధర = ₹12 ÷ 3 = ₹4
⇒ 9 పెన్సిల్స్ ధర = ₹4 × 9 = ₹36

2. If 6 = 36, 7 = 49, then 9 = ? 6 = 36, 7 = 49 అయితే, 9 = ?
A) 81
B) 72
C) 64
D) 90

సమాధానం: A) 81
వివరణ:
6 = 6² = 36
7 = 7² = 49
కాబట్టి 9 = 9² = 81

3. Choose the word that cannot be formed from “INTELLIGENCE”. “INTELLIGENCE” నుండి ఏర్పడలేని పదాన్ని ఎంచుకోండి.
A) GENTLE
B) NICE
C) LEGEND
D) TELL

సమాధానం: C) LEGEND
వివరణ:
“INTELLIGENCE” లో

  • L ఉంది (2 సార్లు)

  • E ఉంది (3 సార్లు)

  • G ఉంది (1 సారి)

  • D లేదు

కాబట్టి “LEGEND” అనే పదం INTELLIGENCE నుండి రూపొందించలేము.

4. A is to Z as B is to? A, Z కి పోలి ఉంటే, B కి పోలి ఉన్నది ఏమిటి?
A) X
B) Y
C) W
D) V

సమాధానం: B) Y
వివరణ:
English Alphabet లో
A ↔ Z
B ↔ Y
C ↔ X
… ఇలా అక్షరాలు తిరగబడిన సంబంధం. కాబట్టి B కి పోలి ఉన్నది Y

5. If 3 cats catch 3 mice in 3 minutes, how many cats are needed to catch 100 mice in 100 minutes? 3 పిల్లులు 3 నిమిషాల్లో 3 ఎలుకలను పట్టుకుంటే, 100 ఎలుకలను 100 నిమిషాల్లో పట్టుకోవడానికి ఎన్ని పిల్లులు అవసరం?
A) 3
B) 10
C) 30
D) 100

సమాధానం: A) 3
వివరణ:
3 పిల్లులు 3 నిమిషాల్లో 3 ఎలుకలు ⇒ ప్రతి పిల్లి 3 నిమిషాల్లో 1 ఎలుక పట్టుతుంది.
అంటే 1 పిల్లి 100 నిమిషాల్లో 100 ÷ 3 = 33.33 ≈ 33 ఎలుకలు పట్టగలదు.
కానీ మనం అవసరమైనది 100 ఎలుకలు.
అంటే 3 పిల్లులు సరిపోతాయి — ఎందుకంటే 3 పిల్లులు కలిపి 100 నిమిషాల్లో 3 × 33 = 99 ఎలుకలు ⇒ సమానంగా సరిపోతుంది.

Knowledge Test Quiz 4: Arithmetic Quiz – అంకగణితం క్విజ్ నందు ప్రశ్నలు
Arithmetic
Arithmetic

1. How many seconds are there in 5 minutes?
5 నిమిషాల్లో ఎంత సెకండ్లు ఉంటాయి?
a) 200
b) 300
c) 400
d) 500

సమాధానం: b) 300
వివరణ:
1 నిమిషం = 60 సెకండ్లు
⇒ 5 నిమిషాలు = 60 × 5 = 300 సెకండ్లు

2. If a number is multiplied by 0, the result is:
ఒక సంఖ్యను 0తో గుణిస్తే ఫలితం ఎంత?
a) 1
b) 0
c) Same number
d) Undefined

సమాధానం: b) 0
వివరణ:
ఏ సంఖ్య అయినా 0తో గుణిస్తే ఫలితం ఎప్పుడూ 0 అవుతుంది.
ఉదా: 10 × 0 = 0

3. The perimeter of a square is 36 cm. What is the length of one side?
ఒక చతురస్రం పరిధి 36 సెంటీమీటర్లు అయితే, ఒక్క పరిమాణం ఎంత?
a) 6 cm
b) 8 cm
c) 9 cm
d) 12 cm

సమాధానం: c) 9 cm
వివరణ:
చతురస్రం పరిధి = 4 × భుజం
⇒ భుజం = 36 ÷ 4 = 9 సెంటీమీటర్లు

4. What is 10% of 500?
500కి 10% విలువ ఎంత?
a) 50
b) 60
c) 70
d) 80

సమాధానం: a) 50
వివరణ:
10% అంటే 10/100
⇒ 10% of 500 = (10/100) × 500 = 50

5. A train travels 60 km in 1 hour. How far will it travel in 3 hours?
ఒక రైలు 1 గంటలో 60 కి.మీ ప్రయాణిస్తే, 3 గంటల్లో ఎంత ప్రయాణిస్తుంది?
a) 120 km
b) 150 km
c) 180 km
d) 200 km

సమాధానం: c) 180 km
వివరణ:
1 గంటలో = 60 కి.మీ
⇒ 3 గంటల్లో = 60 × 3 = 180 కి.మీ

Knowledge Test Quiz 4: English Comprehension – ఇంగ్లీష్ కాంప్రహెన్షన్  నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు
English Comprehension
English Comprehension

1. What is the synonym of “big”? (“Big”అనే పదానీకి సమానార్ధకం ఏమిటీ?)
a) Small
b) Huge
c) Tiny
d) Weak

సమాధానం: b) Huge
వివరణ:
“Big” అనే పదానికి సమానార్థక పదం “Huge” (అతి పెద్దది).
ఇతర ఎంపికలు:

  • Small (చిన్నది) → విరుద్ధ పదం

  • Tiny (చిన్నగా) → విరుద్ధ పదం

  • Weak (బలహీనమైన) → సంబంధం లేదు

2. Choose the correct meaningof”brave” (“Brave” అంటే ఏమిటి?)
a) Fearful
b) Courageous
c) Lazy
d) Weak

సమాధానం: b) Courageous
వివరణ:
“Brave” అంటే ధైర్యమైన, భయపడని వ్యక్తి.

  • Courageous = ధైర్యం ఉన్న
    ఇతర ఎంపికలు:

  • Fearful = భయపడే

  • Lazy = అలసత్వం గల

  • Weak = బలహీనమైన

3. What is the opposite of “bright”? (“Bright” అనే పదానికి విరుద్ధ పదం ఏమిటి?)
a) Dark
b) Clear
c) Strong
d) Dim

సమాధానం: a) Dark
వివరణ:
“Bright” అంటే ప్రకాశవంతమైన, దానికి విరుద్ధ పదం “Dark” (చీకటి).

  • Clear = స్పష్టమైన

  • Strong = బలమైన

  • Dim = మసకబారిన (కొందరికి సమీపమైన కానీ exact antonym కాదు)

4. Find the antonym of “soft”: (“Soft” అనే పదానికి విరుద్ధ పదం ఏమిటి?)
a) Gentle
b) Rough
c) Weak
d) Kind

సమాధానం: b) Rough
వివరణ:
“Soft” అంటే మృదువైన, దానికి విరుద్ధ పదం “Rough” (గట్టిగా, రుద్దిగా ఉన్నది).
ఇతర ఎంపికలు:

  • Gentle = మృదువుగా

  • Weak = బలహీనమైన

  • Kind = దయగల

5. What is the meaning of”friendship” (“Friendship” అంటే ఏమిటి?)
a) Hostility
b) Relationship between friends
c) Hatred
d) Argument

సమాధానం: b) Relationship between friends
వివరణ:
“Friendship” అంటే స్నేహం, స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం.
ఇతర ఎంపికలు:

  • Hostility = శత్రుత్వం

  • Hatred = ద్వేషం

  • Argument = వాదన

Knowledge Test Quiz 4 Conclusion – ముగింపు:

ఈ క్విజ్ ప్రాక్టీస్ అనేది మీకు భవిష్యత్తు లో ఉన్నత విద్య కోసం ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయటానికి, ఉన్నత విద్యా స్కాలర్షిప్ పరీక్షలు వ్రాయటానికి, ఐ. ఏ.యఎస్ (కలెక్టరు), ఐ.పి.యస్, ఎం.ఆర్.ఓ, జడ్జి, గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలు, రెవెన్యూ శాఖ, రైల్వే శాఖ, పోస్టల్ శాఖ, పోలీసు శాఖ,న్యాయ శాఖ, బ్యాంకింగ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి గవర్నమెంట్ శాఖల నందూ ఉద్యోగ కల్పన చేయటానికి యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (UPSC), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) నిర్వహించే కాంపిటీటివ్ పరీక్షలు వ్రాయటానికి మరియు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించటానికి ఉపయోగపడుతుంది.

Register in Tallent Hunt Program: విద్యార్థులు వారి ప్రతిభకు తగిన గుర్తింపు పొందడానికి మరియు మెరుగుపరుచుకునేందుకు ఈ కింది లింక్ ని అనుసరించి టాలెంట్ హంట్ ప్రోగ్రాం నందు రిజిస్టర్ అవ్వండి. విద్యార్థులు సైన్స్ టెక్నాలజీ స్పోర్ట్స్ ఆర్ట్స్ వంటి ఏ రంగం నందు అయినా వారి ప్రతిభ యొక్క వీడియోను విఐపి స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ నందు ప్రమోట్ చేయడం ద్వారా ఆ రంగాల నందు నిపుణుల నుండి సలహాలు సూచనలు మరియు అవార్డులను పొందవచ్చును. Register Now/రిజిస్టర్ అవ్వండి.

Apply for Knowledge Excellence Certification: 25 నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ లను పాసైన విద్యార్థులు బ్రాంజ్ సర్టిఫికేషన్ అవార్డు, 50 నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ లను పాసైన విద్యార్థులు సిల్వర్ సర్టిఫికేషన్ అవార్డు, 100 నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ లను పాసైన విద్యార్థులు గోల్డ్ సర్టిఫికెట్ అవార్డు కోసం ఈ లింక్ అనుసరించి అప్లై చేసుకోగలరు. Apply Now/ అప్లై చేయండి.

Connect for Career Guidence: విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవాలంటే విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ స్కిల్స్, బిజినెస్ నైపుణ్యాలు, ఆర్థిక నిర్వహణ, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి రంగాల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. విద్యార్థి దశ నుండే మీ భవిష్యత్తు విజయానికి మార్గం వేయడానికి అవసరమైన ప్రొఫెషనల్ కెరీర్ గైడెన్స్ కోసం మా నిపుణులతో సంప్రదించండి. Connect Now/సంప్రదించండి.

Vipstudent.online

Welcome to Vipstudent.Online - The Future Of The Nation! Vipstudent.online is an exclusive career growth platform and community for students and individuals to empower themselves by enhancing their educational and professional skills and knowledge.

Leave a Comment