Knowledge Test Quiz 2 on General Studies, Aptitude, Arithmetic, Reasoning – జనరల్ స్టడీస్, ఆప్టిట్యూడ్, అర్థమెటిక్, రీజనింగ్ నందు నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ 2

By Vipstudent.online

Updated On:

Knowledge Test Quiz 2

Join our Quizzes and Certification Award Programs

REGISTER NOW

Knowledge Test Quiz 2: జనరల్ స్టడీస్ (General Studies), ఆప్టిట్యూడ్ (Aptitude), అర్థమెటిక్ (Arithmetic), రీజనింగ్ (Reasoning)నందు నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ 2:

2

"Enter your Registered Email ID and Password to participate in the Quiz and Achieve Gold, Silver, or Bronze Certification Awards based on your Knowledge."

Quiz Details And Instructions – క్విజ్ వివరాలు మరియు సూచనలు :

Number of Quiz Questions – క్విజ్ ప్రశ్నల సంఖ్య: 50

Quiz pass score – క్విజ్ పాస్ స్కోర్: 45/50

Quiz Time – క్విజ్ సమయము: 30 minits/ 30 నిమషాలు., 

Quiz  Attempts – క్విజ్ ప్రయత్నాలు  :  Untill pass the Quiz / ఉత్తీర్ణత పొందే వరకు ప్రయత్నం చేయవచ్చును

Register or Log In/రిజిస్టర్ లేదా లాగ్ ఇన్: If you haven’t already, you may need to create an account and log in with your registered mail id and created password to access the quiz before participating the quiz.
ముందుగా రిజిస్టర్ అవ్వండి, క్విజ్ లో పాల్గొనే ముందు మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి మరియు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ తో లాగ్ ఇన్ అవ్వండి.

Start the Quiz/ క్విజ్ ను ప్రారంభించండి: Follow the on-screen instructions to begin the quiz. Ensure you have a stable internet connection and a quiet environment to concentrate.
ఆన్ స్క్రీన్‌పై ఉన్న సూచనలను అనుసరించి క్విజ్ ప్రారంభించండి. మీకు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు శాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి, ఏకాగ్రతకు సహాయపడుతుంది.

Submit Your Answers/ మీ సమాధానాలను సమర్పించండి : After completing the quiz, submit your answers to receive your score and feedback.
క్విజ్ పూర్తయ్యిన తర్వాత, మీరు పొందిన స్కోర్ మరియు ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకునేందుకు మీ సమాధానాలను సమర్పించండి
.

 KNOWLEDGE TEST QUIZ : విద్యార్థులు అకాడమిక్స్ (Acadamics )తో పాటు అర్థమ్యాటిక్స్ (Arithmetic), రీజనింగ్ (Reasoning), ఆప్టిట్యూడ్ (Aptitude), ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ( English Comprehension), జనరల్ స్టడీస్ (General Studies), హిస్టరీ (History), ప్రొఫెషనల్ (Professional), బిజినెస్ (Business), ఎంప్లాయిమెంట్ (Employment), ఎకనామిక్స్ (Economics), అగ్రికల్చర్ (Agriculture), ఇండస్ట్రీస్ (Industries), మరియు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు ( International, National, State Current Affairs) నందు మీ నాలెడ్జ్ నీ మెరుగుపరుచుకోవడానికి ప్రతీ  వారము నిర్వహించే  యూనివర్సల్ నాలెడ్జ్ టెస్టు క్విజ్  ల నందు  పాల్గొని మీ యూనివర్సల్ నాలెడ్జ్‌ సామర్ధ్యాన్ని పరీక్షించుకొనగలరు.

విద్యార్థులు  ఈ యూనివర్సల్ నాలెడ్జ్ టెస్టు క్విజ్ ల నందు పాల్గొనటం ద్వారా  ఎంట్రన్స్ మరియు కాంపిటీటివ్ పరీక్షలు రాసే నైపుణ్యాన్ని, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ను మెరుగు పరుచుకోవటం తో పాటు జిల్లా, రాష్ట్రము, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఎడ్యుకేషనల్ ఎంట్రన్స్ మరియు కాంపిటీటివ్ పరీక్షలు నందు, గవర్నమెంట్/ప్రైవేట్ జాబ్స్ ఎంట్రన్స్ మరియు కాంపిటీటివ్ పరీక్షలు నందు, మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ మరియు కాంపిటీటివ్ పరీక్షలు నందు పాల్గొనడానికి మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకొన గలరు.

CAREER GOALS / భవిష్యత్తు లక్ష్యాలు: భవిష్యత్తు లో ఉన్నత విద్య కోసం ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయటానికి, మరియు ఐ. ఏ.యఎస్ (కలెక్టరు), ఐ.పి.యస్, ఎం.ఆర్.ఓ, జడ్జి, గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలు, రెవెన్యూ శాఖ, రైల్వే శాఖ, పోస్టల్ శాఖ, పోలీసు శాఖ,న్యాయ శాఖ, బ్యాంకింగ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి గవర్నమెంట్ శాఖల నందూ ఉద్యోగ కల్పన చేయటానికి యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (UPSC), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) నిర్వహించే కాంపిటీటివ్ పరీక్షలు వ్రాయటానికి , ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించటానికి  మరియు ఉన్నత విద్యా స్కాలర్షిప్ పరీక్షలు వ్రాయటానికి కావలసిన నాలెడ్జ్ ను పెంపొందించుకొనగలరు.

 KNOWLEDGE TEST QUIZ BENIFITS / నాలెడ్జ్ టెస్టు ప్రయోజనాలు : రెగ్యులర్ గా నాలెడ్జ్ బ్లాగ్ లను ఫాలో అవుతూ 25 నాలెడ్జ్ టెస్టు క్విజ్ లను పాసైన  విద్యార్థులు బ్రాంజ్ సర్టిఫికేషన్ అవార్డు, 50 నాలెడ్జ్ టెస్టు క్విజ్ లను పాసైన విద్యార్థులు సిల్వర్ సర్టిఫికేషన్ అవార్డు మరియు 100 నాలెడ్జ్ టెస్టు క్విజ్ లను పాసైన విద్యార్థులు గోల్డ్ సర్టిఫికేషన్ అవార్డు పొందగలరు. ఈ యూనివర్సల్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ సర్టిఫికేషన్ అవార్డులు మీ భవిష్యత్తు లక్ష్యాల నందు విజయం సాధించడానికి మరియు మీ ప్రతిభకు విలువైన గుర్తింపును అందిస్తాయి.

Eligibility/ అర్హత : భారత పౌరులై ఉండి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9 వ తరగతి, 10 వ తరగతి , 11వ,12వ తరగతులు (ఇంటర్మీడియట్), అండర్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్  చదువుతున్న విద్యార్థులు మరియు ఎంట్రన్స్/ కాంపిటీటివ్ పరీక్షలు కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు  ప్రతీ నెల నిర్వహించే నాలెడ్జ్ టెస్టు క్విజ్ ల నందు పాల్గొనుటకు అర్హత కలిగి ఉంటారు.

Knowledge Test Quiz 2: Present And New Indian Education  System – ప్రస్తుత మరియు కొత్త భారతీయ విద్యా వ్యవస్థ నాలెడ్జ్ నందు  ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. What are the levels of education under the present 10+2 system?
ప్రస్తుత 10+2 పద్ధతిలోని విద్యా దశలు ఏమిటి?
a) Foundation, Preparatory, Middle, Secondary (ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ)
b) Pre-primary, Primary, Secondary, Higher Secondary (ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ)
c) Primary, Secondary, Vocational, Graduation (ప్రైమరీ, సెకండరీ, వృత్తి విద్య, డిగ్రీ)
d) Primary, Middle, Secondary, Postgraduate (ప్రైమరీ, మిడిల్, సెకండరీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్)

2. How is the 10+2 structure replaced under NEP 2020?
NEP 2020 ప్రకారం 10+2 వ్యవస్థను ఎలా మార్చారు? 
a) By the 4+4+4 system (4+4+4 వ్యవస్థ ద్వారా)
b) By the 5+3+3+4 system (5+3+3+4 వ్యవస్థ ద్వారా)
c) By a 6+2+2 system (6+2+2 వ్యవస్థ ద్వారా)
d) By removing pre-university education (పూర్వ విశ్వవిద్యాలయ విద్యను తీసివేయడం ద్వారా)

3. How does NEP 2020 aim to reduce the disadvantages of the 10+2 system?
NEP 2020 10+2 వ్యవస్థలోని లోపాలను ఎలా తగ్గిస్తుంది? 
a) By focusing on holistic development (సమగ్ర అభివృద్ధి పై దృష్టి పెట్టడం ద్వారా)
b) By introducing vocational courses from grade 6 (6వ తరగతి నుండి వృత్తి కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా)
c) By reducing rote learning (ముఖస్త అధ్యయనాన్ని తగ్గించడం ద్వారా)
d) All of the above (పైవన్నీ)

4. At what stage does NEP 2020 recommend introducing vocational education?
NEP 2020 ప్రకారం వృత్తి విద్యను ఎప్పటి నుండి ప్రవేశపెట్టాలని సిఫార్సు చేస్తుంది?
a) Class 9 (9వ తరగతి)
b) Class 6 (6వ తరగతి)
c) Class 12 (12వ తరగతి)
d) Graduation (డిగ్రీ స్థాయి)

5. What is the focus of the ‘Preparatory Stage’ in the 5+3+3+4 structure?
5+3+3+4 నిర్మాణంలో ‘ప్రిపరేటరీ దశ’లో ప్రధాన లక్ష్యం ఏమిటి?
a) Board exam preparation (బోర్డు పరీక్షల తయారీ)
b) Language development and numeracy skills (భాషాభివృద్ధి మరియు అంకగణిత నైపుణ్యాలు)
c) Career counselling (ఉద్యోగ మార్గదర్శనం)
d) Memorizing textbooks (పాఠ్యపుస్తకాలను కంఠస్థం చేయడం)

పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు ప్రస్తుత మరియు కొత్త భారతీయ విద్యా వ్యవస్థ గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

Knowledge Test Quiz 2: 10 వ తరగతి తర్వాత ఉన్నత విధ్య మరియు గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. Which course focuses on practical engineering skills after the 10th class Education?
10వ తరగతి తర్వాత ప్రాక్టికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలను అభ్యసించే కోర్సు ఏది? 
A. Intermediate (MPC) – ఇంటర్మీడియట్ (ఎంపీసీ)

B. Polytechnic Diploma – పాలిటెక్నిక్ డిప్లొమా
C. ITI Vocational Courses – ఐటిఐ వృత్తి కోర్సులు
D. NSDC Skill Development Courses – ఎన్ఎస్డిసి నైపుణ్య అభివృద్ధి కోర్సులు

2. Which stream in Intermediate is suitable for students interested in Economics and Business?
ఆర్థిక శాస్త్రం మరియు వ్యాపారంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు తగిన ఇంటర్మీడియట్ స్ట్రీమ్ ఏది?
A. H.E.C

B. M.E.C
C. Bi.P.C
D. C.E.C

3. Which government job requires candidates to pass the Group D exam conducted by Indian Railways?
భారతీయ రైల్వే నిర్వహించే గ్రూప్ D పరీక్షను అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన ప్రభుత్వ ఉద్యోగం ఏది?
A. Postal Assistant – పోస్టల్ అసిస్టెంట్

B. Track Maintainer – ట్రాక్ మెయింటైనర్
C. MTS (Multi-Tasking Staff) – ఎంటీఎస్ (మల్టీ-టాస్కింగ్ స్టాఫ్)
D. GD Constable – జీడీ కానిస్టేబుల్

4. What is the main entrance test for engineering admissions after Intermediate MPC?
ఇంటర్మీడియట్ ఎంఫీసీ తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ప్రధాన ప్రవేశ పరీక్ష ఏది?
A. NEET

B. CLAT
C. EAMCET – ఈఏఎంసెట్
D. NATA

5. What is the full form of ITI?
ITI యొక్క పూర్తి రూపం ఏమిటి?
A. Indian Technical Institute – ఇండియన్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్

B. Industrial Training Institute – ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
C. Institute of Technical Innovation – ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఇన్నోవేషన్
D. Intermediate Training Institute – ఇంటర్మీడియట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్

పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు 10 వ తరగతి తర్వాత ఉన్నత విధ్య మరియు గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

Knowledge Test Quiz 2: ఇంటర్మీడియట్ తరువాత ఉన్నత విద్యా మరియు గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. What is the full form of EAMCET?
EAMCET (ఈఏఎంసెట్) యొక్క పూర్తి రూపం ఏమిటి? 

  1. 1. Engineering and Agricultural Medical Combined Entrance Test
    ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చరల్ మెడికల్ కాంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్
  2. 2. Engineering and Advanced Medical Common Eligibility Test
    ఇంజినీరింగ్ మరియు అడ్వాన్స్‌డ్ మెడికల్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్
  3. 3. Engineering and Agricultural Medical Common Entrance Test
    ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చరల్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
  4. 4. Engineering and Agricultural Medicine Common Examination Test
    ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చరల్ మెడిసిన్ కామన్ ఎగ్జామినేషన్ టెస్ట్

2. Which is the correct course to pursue a degree in the Arts stream after Intermediate /12th class?
ఇంటర్మీడియట్ / 12వ తరగతి తర్వాత ఆర్ట్స్ స్ట్రీమ్ నందు డిగ్రీ పొందడానికి ఏది సరైన కోర్సు? 

  1. 1. B.Tech
  2. 2. B.Sc
  3. 3. B.A
  4. 4. B.Com

3. Identify the correct match for “Bachelor of Engineering (B.E) and Bachelor of Technology (B.Tech)”:
“బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (B.E) మరియు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech)” కోసం కరెక్ట్ మ్యాచ్‌ను గుర్తించండి: 

  1. 1. Duration: 5.5 years, Field: Medical
    సమయం: 5.5 సంవత్సరాలు, ఫీల్డ్: మెడికల్
  2. 2. Duration: 4 years, Field: Engineering
    సమయం: 4 సంవత్సరాలు, ఫీల్డ్: ఇంజినీరింగ్
  3. 3. Duration: 3 years, Field: Commerce
    సమయం: 3 సంవత్సరాలు, ఫీల్డ్: కామర్స్
  4. 4. Duration: 4 years, Field: Arts
    సమయం: 4 సంవత్సరాలు, ఫీల్డ్: ఆర్ట్స్

4. Which of the following is a Commerce stream course after 12th?
12వ తరగతి తర్వాత కామర్స్ స్ట్రీమ్‌కి చెందిన కోర్సు ఏమిటి? 

  1. B.A

  2. B.Sc

  3. B.Com

  4. B.Tech

5. Which entrance exam is required for admission into MBBS in India?
భారతదేశంలో MBBS ప్రవేశానికి అవసరమైన ప్రవేశ పరీక్ష ఏది?

  1. EAMCET

  2. JEE

  3. NEET

  4. ICET

పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు ఇంటర్మీడియట్ తరువాత ఉన్నత విద్యా మరియు గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

Knowledge Test Quiz 2: పాలిటెక్నిక్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. Which of the following courses can be pursued through lateral entry after completing Polytechnic?
పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా ఎలాంటి కోర్సులు చేయవచ్చు?  

(a) B.Tech/ బి.టెక్

(b) B.Sc/ బి.ఎస్సీ

(c) MBA/ ఎంబీఏ

(d) M.Tech/ ఎం.టెక్

2. Which government organizations recruit Polytechnic graduates for Technician roles?
పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్ ను టెక్నీషియన్ పోస్టులకు నియమించే సంస్థలు ఏవీ? 

(a) ISRO and DRDO/ ఇస్రో మరియు డిఆర్డిఓ

(b) Reserve Bank of India/ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) Income Tax Department/ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్

(d) Indian Meteorological Department/ ఇండియన్ మెటిరోలాజికల్ డిపార్ట్మెంట్

3. Which of the following fields offers specialized certification courses after Polytechnic?
పాలిటెక్నిక్ తరువాత ప్రత్యేకమైన సర్టిఫికేషన్ కోర్సులు అందించే రంగాలు ఏవి?  

(a) Artificial Intelligence and Networking/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నెట్వర్కింగ్

(b) Agriculture/అగ్రికల్చర్

(c) Medicine/మెడిసిన్

(d) Law/లా

4. What is the duration of a B.Tech course through lateral entry after a Polytechnic diploma?
పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా B.Tech కోర్సు వ్యవధి ఎంత? 

(a) 4 years / 4 సంవత్సరాలు
(b) 3 years / 3 సంవత్సరాలు
(c) 2 years / 2 సంవత్సరాలు
(d) 5 years / 5 సంవత్సరాలు

5. Which of the following sectors commonly offers jobs for Mechanical Diploma holders?
మెకానికల్ డిప్లొమా హోల్డర్లకు సాధారణంగా ఉద్యోగ అవకాశాలు కలిగే రంగం ఏది?

(a) Automobile Industry / ఆటోమొబైల్ పరిశ్రమ
(b) Hospitality / హాస్పిటాలిటీ
(c) Banking / బ్యాంకింగ్
(d) Teaching / బోధన

పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు పాలిటెక్నిక్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

Knowledge Test Quiz 2: బ్యాచిలర్ డిగ్రీ తర్వాత గవర్నమెంట్ మరియు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. Which organization conducts the Combined Graduate Level Examination for various government ministries?
ఎలాంటి సంస్థ వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను నిర్వహిస్తుంది? 

A. Union Public Service Commission/యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
B. Staff Selection Commission/స్టాఫ్ సెలక్షన్ కమిషన్
C. Reserve Bank of India/రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
D. Indian Space Research Organization/ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

2. Which examination is required to join as an officer in the Indian Defence Services?
ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్‌లో ఆఫీసర్‌గా చేరేందుకు ఏ పరీక్ష అవసరం?

A. Combined Defence Services Examination/కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
B. Combined Graduate Level Examination/కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్
C. Banking Exams/బ్యాంకింగ్ ఎగ్జామ్స్
D. Indian Postal Services Examination/ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

3. What is the main subject focus for General Studies in competitive exams?
కాంపిటేటివ్ పరీక్షల్లో జనరల్ స్టడీస్ ముఖ్యమైన అంశం ఏమిటి?

A) Computer Basics/కంప్యూటర్ బేసిక్స్
B) Indian History, Geography, Constitution, and Current Affairs/ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, కాన్స్టిట్యూషన్ మరియు కరెంట్ అఫైర్స్
C) Logical Reasoning/లాజికల్ రీజనింగ్
D) Quantitative Aptitude/క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్

4. What is the full form of UPSC?
UPSC యొక్క పూర్తి రూపం ఏమిటి? 

A. United Public Service Commission /యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
B. Union Public Service Commission /యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
C. University Public Services Cell /యూనివర్శిటీ పబ్లిక్ సర్వీసెస్ సెల్
D. Union Political Selection Committee /యూనియన్ పొలిటికల్ సెలెక్షన్ కమిటీ

5. What is the minimum age required to appear for most central government competitive exams in India?
భారతదేశంలోని చాలా కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన కనీస వయస్సు ఎంత?

A. 16 years /16 సంవత్సరాలు
B. 18 years /18 సంవత్సరాలు
C. 21 years /21 సంవత్సరాలు
D. 25 years /25 సంవత్సరాలు

పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు బ్యాచిలర్ డిగ్రీ తర్వాత గవర్నమెంట్ మరియు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

Knowledge Test Quiz 2: బి.టెక్ తర్వాత గవర్నమెంట్ మరియు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. Which exam score is primarily used for recruitment in Public Sector Undertakings (PSUs)? (ప్రభుత్వ అనుబంధ సంస్థలలో (PSUs) ఉద్యోగ నియామకం కోసం ప్రధానంగా ఏ పరీక్ష స్కోర్‌ను ఉపయోగిస్తారు?) 

  • A. SSC
  • B. GATE
  • C. IBPS
  • D. CDS

2. Which organization conducts exams for recruiting scientists and technical assistants? (సైంటిస్టులు మరియు టెక్నికల్ అసిస్టెంట్స్‌ను నియమించడానికి ఏ సంస్థ పరీక్షలు నిర్వహిస్తుంది?) 

  • A. ISRO
  • B. BHEL
  • C. DRDO
  • D. Both A and C

3. Which sector recruits for roles like Junior Telecom Officer and Technical Assistant? (జూనియర్ టెలికాం ఆఫీసర్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టుల కోసం ఏ రంగం నియామకాలు చేస్తుంది?) 

  • A. Banking Sector
  • B. Telecommunication Sector
  • C. Power Sector
  • D. Aerospace Sector

4. In which organization can B.Tech graduates apply for the position of Assistant Engineer through state-level exams?
(రాష్ట్రస్థాయి పరీక్షల ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు బీటెక్ గ్రాడ్యుయేట్లు ఏ సంస్థలో అప్లై చేయవచ్చు?) 
B. Indian Navy
C. DRDO
D. ISRO

5. Which exam is conducted for recruitment in the Staff Selection Commission for technical posts?
(టెక్నికల్ పోస్టుల కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా ఏ పరీక్ష నిర్వహించబడుతుంది?)

A. SSC CHSL
B. SSC CGL
C. SSC JE
D. SSC MTS

పైన క్విజ్ ప్రశ్నల సమాధానాలు మరియు వివరణ కొరకు బి.టెక్ తర్వాత గవర్నమెంట్ మరియు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

Quantitative Aptitude – గణనాత్మక సామర్థ్యం  క్విజ్ నందు ప్రశ్నలు

1. What is the next number in the series: 2, 6, 12, 20, 30, …? క్రమంలో వచ్చే తదుపరి సంఖ్య ఏది: 2, 6, 12, 20, 30, …?
A) 36
B) 40
C) 42
D) 46

Answer: Explanation (వివరణ):
Observe the pattern of differences between the numbers:
6 − 2 = 4
12 − 6 = 6
20 − 12 = 8
30 − 20 = 10
Next difference = 12
So, 30 + 12 = 42

సరిగ్గా: వచ్చే సంఖ్య = 30 + 12 = 42

2. If a man can type 60 words per minute, how many words can he type in 20 minutes? ఒక వ్యక్తి నిమిషానికి 60 పదాలు టైప్ చేయగలిగితే, 20 నిమిషాల్లో ఎన్ని పదాలు టైప్ చేస్తాడు?
A) 1,000
B) 1,200
C) 1,300
D) 1,500

Answer: Explanation (వివరణ):
Words per minute = 60
Total time = 20 minutes
So, total words = 60 × 20 = 1,200

3. A shopkeeper bought 100 items for ₹5,000 and sold them for ₹60 each. What is the total profit? ఒక దుకాణదారు 100 వస్తువులు ₹5,000 కు కొనుగోలు చేసి, వాటిని ఒక్కొక్కటి ₹60 కు అమ్మాడు. మొత్తం లాభం ఎంత?
A) ₹1,000
B) ₹1,500
C) ₹2,000
D) ₹2,500

Answer: Explanation (వివరణ):
Selling price = 100 × ₹60 = ₹6,000
Cost price = ₹5,000
Profit = ₹6,000 − ₹5,000 = ₹1,000 ✅

4. Find the least number that is divisible by both 12 and 15. – 12 మరియు 15 కు భాజించబడే కనిష్ట సంఖ్యను కనుగొనండి.
A) 60
B) 45
C) 90
D) 120

Answer: Explanation (వివరణ):
LCM (12, 15) =
12 = 2² × 3
15 = 3 × 5
LCM = 2² × 3 × 5 = 60

5. The ratio of the ages of two friends is 3:5. If the sum of their ages is 40, what are their ages? ఇద్దరు స్నేహితుల వయస్సుల నిష్పత్తి 3:5 గా ఉంది. వారి వయస్సుల మొత్తం 40 అయితే, వారి వయస్సులు ఏమిటి?
A) 15, 25
B) 12, 28
C) 10, 30
D) 18, 22

Answer: Explanation (వివరణ):
Let ages be 3x and 5x
3x + 5x = 40 ⇒ 8x = 40 ⇒ x = 5
Then, 3x = 15, 5x = 25
So, the ages are 15 and 25

Knowledge Test Quiz 2: Reasoning Ability Quiz – తార్కిక గణితము క్విజ్ నందు ప్రశ్నలు

1. Which word does not belong in the group? ఈ సమూహంలో ఏ పదం సంబంధం కలిగి లేదు?
B) Banana
C) Mango
D) Potato

Answer: 1) D) Potato
Explanation: Apple, Banana, Mango are fruits, but Potato is a vegetable.

2. If A = 1, B = 2, C = 3, then what is the value of Z? A = 1, B = 2, C = 3 అయితే, Z విలువ ఎంత?
A) 24
B) 25
C) 26
D) 27

Answer: 2) C) 26
Explanation: A = 1, B = 2, …, so Z = 26

3. Ravi is older than Mohan but younger than Sita. Who is the oldest? రవి మోహన్ కంటే పెద్దవాడు కానీ సీత కంటే చిన్నవాడు. ఎవరు పెద్దవారు?
A) Ravi
B) Mohan
C) Sita
D) Cannot be determined

Answer: 3) C) Sita
Explanation: Ravi > Mohan, Sita > Ravi → So, Sita is the oldest.

4. If in a code, CAT is written as DBU, how is DOG written? ఒక కోడ్‌లో CAT ను DBU గా రాస్తే, DOG ను ఎలా రాయాలి?
A) EPH
B) EOH
C) EPG
D) EOF

Answer: 4) A) EPH
Explanation:
C → D (+1), A → B (+1), T → U (+1) → CAT → DBU
So,
D → E, O → P, G → H → DOG → EPH

5. A is the brother of B. C is the mother of B. D is the father of C. What is A’s relationship to D? A, B కి అన్నయ్య. C, B కి తల్లి. D, C కి తండ్రి. A, D కి సంబంధం ఏమిటి?
A) Grandson
B) Son
C) Grandfather
D) Brother

Answer: 5) A) Grandson
Explanation:
A is B’s brother → A and B are siblings
C is B’s mother → So, C is A’s mother
D is C’s father → So, D is A’s grandfather
So, A is grandson of D

Knowledge Test Quiz 2: Arithmetic Quiz – అంకగణితం క్విజ్ నందు ప్రశ్నలు

1. If a packet contains 12 chocolates and you buy 5 packets, how many chocolates do you have?
ఒక ప్యాకెట్‌లో 12 చాక్లెట్లు ఉంటే, మీరు 5 ప్యాకెట్లు కొనుగోలు చేస్తే, మొత్తం చాక్లెట్లు ఎంత?
a) 50
b) 55
c) 60
d) 65

Answer: 1) c) 60
వివరణ:

ఒక్కో ప్యాకెట్‌లో 12 చాక్లెట్లు ఉంటే,
5 ప్యాకెట్లు ⇒ 12 × 5 = 60 చాక్లెట్లు
అందువల్ల సమాధానం 60

2. Divide 72 by 8. What is the quotient?
72ను 8తో భాగించినప్పుడు భాజకం ఎంత?
a) 8
b) 9
c) 10
d) 12

Answer: 2) b) 9
వివరణ:

72ను 8తో భాగించాలి ⇒
72 ÷ 8 = 9
అందువల్ల భాజకం 9

3. The square of 15 is:
15 స్క్వేర్ (చదరపు) విలువ ఎంత?
a) 200
b) 215
c) 225
d) 250

Answer: 3) c) 225
వివరణ:

ఒక సంఖ్య చదరంగా అంటే దానిని తానే తాను గుణించాలి ⇒
15 × 15 = 225
అంతే ఇది 15 స్క్వేర్ విలువ

4. A shopkeeper sold 40 apples at ₹5 each. What is the total amount?
ఒక దుకాణదారుడు ఒక్కో యాపిల్ ₹5కి 40 యాపిల్స్ అమ్మాడు. మొత్తము ఎంత?
a) ₹150
b) ₹200
c) ₹300
d) ₹400  

Answer: 4) b) ₹200
వివరణ:

ఒక్కో యాపిల్ ధర = ₹5
మొత్తం యాపిల్స్ = 40
కాబట్టి మొత్తం = ₹5 × 40 = ₹200
అందువల్ల సమాధానం ₹200

5. If the cost of one pen is ₹12, what is the cost of 7 pens?
ఒక పెన్ను ధర ₹12 అయితే, 7 పెన్నుల ధర ఎంత?
a) ₹72
b) ₹82
c) ₹84
d) ₹94

Answer: 5) c) ₹84
వివరణ:

ఒక్క పెన్ ధర = ₹12
7 పెన్లు ⇒ 12 × 7 = ₹84
అందువల్ల సమాధానం ₹84

Knowledge Test Quiz 2: English Comprehension – ఇంగ్లీష్ కాంప్రహెన్షన్  నాలెడ్జ్ నందు ప్రాక్టీస్ క్విజ్ ప్రశ్నలు

1. Choose the correct plural form: (సరైన బహువచన రూపాన్ని ఎంచుకోండి.)
a) Childs
b) Children
c) Childes
d) Childen

Answer: 1) b) Children
వివరణ:

Child అనే పదానికి సరైన బహువచన రూపం Children
మిగతావన్నీ తప్పు రూపాలు.

2. Identify the correct tense: “She is reading a book.” (ఆమె పుస్తకం చదువుతోంది) అని ఏ కాలం చూపిస్తుంది?)
a) Past Continuous
b) Present Continuous
c) Future Continuous
d) Present Perfect

Answer: 2) b) Present Continuous
వివరణ:

“She is reading a book.” అంటే – ఆమె ప్రస్తుతం పుస్తకం చదువుతోంది
is/are/am + verb+ing ⇒ ఇది Present Continuous Tense

3. Pick the correct sentence:(సరైన వాక్యాన్ని ఎంచుకోండి.)
a) I has a dog.
b) I have a dog.
c) I am have a dog.
d) I haved a dog.

Answer: 3) b) I have a dog.
వివరణ:

I తో have వాడాలి, has కాదు
సరైన వాక్యం ⇒ I have a dog
ఇతర వాక్యాలు వ్యాకరణపరంగా తప్పు

4. Fill in the blank: “He ___ to the market yesterday.”(గతంలో మార్కెట్‌కు వెళ్లాడు.)
a) goes
b) is going
c) went
d) gone

Answer:4) c) went
వివరణ:

Yesterday అంటే గతం, కాబట్టి Past Tense అవసరం
go → went (Past tense) ⇒ He went to the market yesterday

5. Identify the incorrect sentence: (తప్పు వాక్యాన్ని గుర్తించండి.)
a) They is playing.
b) They are playing.
c) They were playing.
d) They have been playing.

Answer: 5) a) They is playing.
వివరణ:

They అనే బహువచన subject తో are వాడాలి
They is playing అనేది తప్పు
సరైన రూపం: They are playing

Knowledge Test Quiz 2 Conclusion – ముగింపు:

ఈ క్విజ్ ప్రాక్టీస్ అనేది మీకు భవిష్యత్తు లో ఉన్నత విద్య కోసం ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయటానికి, ఉన్నత విద్యా స్కాలర్షిప్ పరీక్షలు వ్రాయటానికి, ఐ. ఏ.యఎస్ (కలెక్టరు), ఐ.పి.యస్, ఎం.ఆర్.ఓ, జడ్జి, గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలు, రెవెన్యూ శాఖ, రైల్వే శాఖ, పోస్టల్ శాఖ, పోలీసు శాఖ,న్యాయ శాఖ, బ్యాంకింగ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి గవర్నమెంట్ శాఖల నందూ ఉద్యోగ కల్పన చేయటానికి యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (UPSC), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) నిర్వహించే కాంపిటీటివ్ పరీక్షలు వ్రాయటానికి మరియు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించటానికి ఉపయోగపడుతుంది.

Register in Tallent Hunt Program: విద్యార్థులు వారి ప్రతిభకు తగిన గుర్తింపు పొందడానికి మరియు మెరుగుపరుచుకునేందుకు ఈ కింది లింక్ ని అనుసరించి టాలెంట్ హంట్ ప్రోగ్రాం నందు రిజిస్టర్ అవ్వండి. విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, స్పోర్ట్స్, ఆర్ట్స్ వంటి ఏ రంగం నందు అయినా వారి ప్రతిభ యొక్క వీడియోను విఐపి స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ నందు ప్రమోట్ చేయడం ద్వారా ఆ రంగాల నందు నిపుణుల నుండి సలహాలు సూచనలు మరియు అవార్డులను పొందవచ్చును. Register Now/రిజిస్టర్ అవ్వండి.

Apply for Knowledge Excellence Certification: 25 నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ లను పాసైన విద్యార్థులు బ్రాంజ్ సర్టిఫికేషన్ అవార్డు, 50 నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ లను పాసైన విద్యార్థులు సిల్వర్ సర్టిఫికేషన్ అవార్డు, 100 నాలెడ్జ్ టెస్ట్ క్విజ్ లను పాసైన విద్యార్థులు గోల్డ్ సర్టిఫికెట్ అవార్డు కోసం ఈ లింక్ అనుసరించి అప్లై చేసుకోగలరు. Apply Now/ అప్లై చేయండి.

Connect for Career Guidence: విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవాలంటే విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ స్కిల్స్, బిజినెస్ నైపుణ్యాలు, ఆర్థిక నిర్వహణ, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి రంగాల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. విద్యార్థి దశ నుండే మీ భవిష్యత్తు విజయానికి మార్గం వేయడానికి అవసరమైన ప్రొఫెషనల్ కెరీర్ గైడెన్స్ కోసం మా నిపుణులతో సంప్రదించండి. Connect Now/సంప్రదించండి.

Vipstudent.online

Welcome to Vipstudent.Online - The Future Of The Nation! Vipstudent.online is an exclusive career growth platform and community for students and individuals to empower themselves by enhancing their educational and professional skills and knowledge.

Leave a Comment